Wednesday, July 22, 2009

విరహవేదనలో నీ కోసం


ప్రియతమా! నా మది అనుక్షణం

నీ ప్రేమకై పరితపిస్తున్నా

దయ కలుగదా ??????????

నా ప్రేమ మాటల్లో చెప్పాలా?

నా మనస్సు ,నా కళ్ళతో పలుకదా ?

లేక, నీకు వినిపించదా?


ఆశగా ఎదురు చూస్తున్నా

నీ యెదపై వాలాలని.

క్షణాలు యుగాలు కాగా,

నీ ప్రేమ నాలో సుడిగాలి రేపగా

ఆగలేకున్నా .

రావా, నీ కోసం వేచిచూస్తున్నా....




4 comments:

  1. నా తాజా టపా కి మీ ఈ టపాకి చాలా సామ్యం వుంది. మీది క్లుప్తంగా నాది వివరంగా అంతే తేడా. ఆత్మ ఒకటే.

    http://maruvam.blogspot.com/2009/07/blog-post.html#comments

    ఈ కావ్యం, ప్రేమికులకే అంకితం!

    ReplyDelete
  2. ఏంటి మ్యాడం, ఈ మధ్య అసలు రాయటం లేదు. మా సోఫియా అనాధల కోసం ఎమన్నా రాయండి...

    ReplyDelete