
ప్రియతమా! నా మది అనుక్షణం
నీ ప్రేమకై పరితపిస్తున్నా
దయ కలుగదా ??????????
నా ప్రేమ మాటల్లో చెప్పాలా?
నా మనస్సు ,నా కళ్ళతో పలుకదా ?
లేక, నీకు వినిపించదా?
ఆశగా ఎదురు చూస్తున్నా
నీ యెదపై వాలాలని.
క్షణాలు యుగాలు కాగా,
నీ ప్రేమ నాలో సుడిగాలి రేపగా
ఆగలేకున్నా .
రావా, నీ కోసం వేచిచూస్తున్నా....
బాగుంది.
ReplyDeleteనా తాజా టపా కి మీ ఈ టపాకి చాలా సామ్యం వుంది. మీది క్లుప్తంగా నాది వివరంగా అంతే తేడా. ఆత్మ ఒకటే.
ReplyDeletehttp://maruvam.blogspot.com/2009/07/blog-post.html#comments
ఈ కావ్యం, ప్రేమికులకే అంకితం!
waiting for whom [:)]
ReplyDeletenice poem..
ఏంటి మ్యాడం, ఈ మధ్య అసలు రాయటం లేదు. మా సోఫియా అనాధల కోసం ఎమన్నా రాయండి...
ReplyDelete