నీ చిలిపి నవ్వుతో ప్రియతమా!!!!!!!
నా మదిని దోచావు.
నీ ప్రేమ పరిమళంలో,
అంతా మయమరచి పొయాను.
నీవు చేసే లాలన,
నాలోని పసితనం గుర్తు చేయగా.....
నీ కౌగిళిలోని వెచ్చదనం,
నీ హృదయ సామ్రాజ్యాన్ని
ఏలుతున్నాననే గర్వం పెంచగా.....
నా ప్రేమే లోకంగా,
నా ఆనందమే సర్వస్వంగా,
ఆనంద శిఖరాలను అధిరోహిస్తూ.....
ఓ నా హృదయమా!!!!!!!!
"హేమంత"పు ఆనందమా!!
అంకితం నీకే నా"హరిహృదయం".
Wednesday, May 27, 2009
Subscribe to:
Post Comments (Atom)
హరిత గారు ! మీ కవిత బావుంది .చక్కటి భావం ఉట్టిపడుతోంది .
ReplyDelete